ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ), దిల్లీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 51
వివరాలు:
అర్హత: ఏదైనా డిగ్రీ
వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 21 - 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 21-03-2025.