ఉత్తరాఖాండ్ రాష్ట్రం దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
వివరాలు:
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)- 05
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చెస్)- 03
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్)- 05
జూనియర్ స్టెనోగ్రాఫర్- 04
అర్హతలు: టెన్+2/ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఇంగ్లిష్, హింది టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 28 జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించకూడదు.
జీతం: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 - రూ.63,200. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.25,500-రూ.81.100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ షార్ట్‌లిస్టింగ్ తదితరాల ఆధారంగా.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 10.02.2025.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.02.2025.
ఆఫ్‌లైన్ దరఖాస్తులు సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్-ఐఐపీ, పీఓ. ఐఐపీ హరిద్వార్ రోడ్, దేహ్రాదూన్ ఉత్తరాఖండ్ చిరునామాకు పంపించాలి.
Website:https://www.iip.res.in/