Published on Mar 3, 2025
Government Jobs
ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరులో పోస్టులు
ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరులో పోస్టులు

ఇండియన్‌ అకాడమీ ఆఫ్ సైన్స్‌ (ఐఏఎస్‌), బెంగళూరు  ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03

వివరాలు:

1. ఎడిటోరియల్ అసిస్టెంట్: 01

2. కాపీ ఎడిటర్‌: 01

3. సెక్రటేరియల్ అసిస్టెంట్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ(సైన్స్, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌), డిప్లొమా(సెక్రటేరియల్  ప్రాక్టీస్‌)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: మార్చి 7, 2025 తేదీ నాటికి ఎడిటోరియల్ అసిస్టెంట్‌, కాపీ ఎడిటర్‌కు 35 ఏళ్లు, సెక్రటేరియల్ అసిస్టెంట్‌కు 25 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ఎడిటోరియల్ అసిస్టెంట్‌, సెక్రటేరియల్ అసిస్టెంట్‌కు రూ.25,000, కాపీ ఎడిటర్‌కు రూ.28,000.

దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా recruitment@ias.ac.in 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 7 మార్చి 2025

Website:https://www.ias.ac.in/About_IASc/Positions_Available/