ఇండోనేసియా ఎనిమిదవ అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో (73) 2024, అక్టోబరు 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా సురాకార్తా మాజీ మేయర్ గిబ్రాన్ రాకాబుమింగ్ రాకా ప్రమాణం చేశారు. ఆయన తాజా మాజీ అధ్యక్షుడు జోకో విడొడో కుమారుడు.