అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో ఛైర్మన్‌గా విక్రమ్ సింగ్ మెహతా 2025, మే 28న నియమితులయ్యారు.
ప్రస్తుత ఛైర్మన్ వెంకటరమణి సుమంత్రన్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.
2022 మే నుంచి ఇండిగో బోర్డు సభ్యుడిగా మెహతా ఉన్నారు.
గతంలో ఐఏఎస్ అధికారి అయిన మెహతా, ఇంతకు ముందు షెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.