Published on Mar 28, 2025
Government Jobs
ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్‌ అథారిటీలో పోస్టులు
ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్‌ అథారిటీలో పోస్టులు

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్‌ సర్వీసెసస్‌ సెంటర్స్‌ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొంత్తం పోస్టుల సంఖ్య: 04

వివరాలు:

1. యంగ్‌ ప్రొఫెషనల్: 01

2. సిస్టం అడ్మినిస్ట్రేట్‌(ఎస్‌ఏ):01

3. టెక్నికల్ సపోర్ట్‌ ఇంఇనీర్‌(టీఎస్‌ఈ): 01

4. సైబర్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌(కన్సల్టెన్సీ గ్రేడ్-1): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంసీఏ, బీఈ, బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుకు 32 ఏళ్లు, కన్సల్టెంట్ గ్రేడ్‌-1కు 45 ఏళ్లు.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌కు రూ.70,000, కన్సల్టెంట్ గ్రేడ్‌-1కు రూ.80,000 - రూ.1,45,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ది జనరల్ మేనేజర్‌(అడ్మిన్‌), ఐఎఫ్‌ఎస్‌సీఏ, సెకండ్‌ ఫ్లోర్‌, ప్రగ్యా టవర్‌, బ్లాక్‌ 15, జోన్‌-1, రోడ్ 1సీ, జీఐఎఫ్‌టీ సెజ్‌, గిఫ్ట్ సిటీ, గాంధీ నగర్‌ గుజరాత్-382355,

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 08-04-2025.

Website:https://ifsca.gov.in/Career