Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 1, 2026
Current Affairs
ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం
ఇజ్రాయెల్‌ అత్యున్నత పౌర పురస్కారం
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఇజ్రాయెల్‌ తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. ఆయనకు ‘ఇజ్రాయెల్‌ ప్రైజ్‌ ఫర్‌ పీస్‌’ను అందజేయనున్నట్లు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. అమెరికా పర్యటనకు వచ్చిన నెతన్యాహు ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో రిసార్టులో ట్రంప్‌తో భేటీ అయ్యారు. 
  • చరిత్రలో ఇప్పటివరకూ విదేశీ నేతలెవరికీ ఇజ్రాయెల్‌ తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించలేదు.