ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 22
వివరాలు:
1.అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - 02
2. సీనియర్ మేనేజర్ - 06
3. మేనేజర్ - 08
4. డిప్యూటీ మేనేజర్ - 06
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ/ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు నుంచి 44 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.1,00,000 – రూ.2,60,000. సీనియర్ మేనేజర్ కు రూ.90,000 –రూ.2,40,000. మేనేజర్ కు రూ.80,000 – రూ.2,20,000. డిప్యూటీ మేనేజర్‌కు రూ.70,000 – రూ.2,00,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 02.01.2026.
Website:https://recruitment.eil.co.in/