Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 19, 2026
Government Jobs
ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

న్యూ దిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌, నవరత్న కంపెనీ గేట్‌ స్కోర్‌ 2026 ద్వారా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 59

వివరాలు:

1. కెమికల్‌- 07

2. మెకానికల్‌- 24

3. సివిల్‌- 21

4. ఎలక్ట్రికల్‌- 07

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ (బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2026 స్కోర్‌/అర్హత ఉండాలి. 

దరఖాస్తులు ప్రారంభం: 20.03.2026.

దరఖాస్తు చివరి తేదీ: 13.04.2026.

Website:https://engineersindia.com/Index