Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 5, 2026
Current Affairs
ఇక్రా నివేదిక
ఇక్రా నివేదిక
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశీయ ఆతిథ్య రంగం 9-12% ఆదాయ వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. దేశీయ ప్రయాణాలు, ఎంఐసీఈ (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్‌లు) కార్యకలాపాలు, వివాహాలు, స్థిరమైన కార్పొరేట్‌ డిమాండ్‌ ఇందుకు కలిసొస్తున్నాయని ఇక్రా వెల్లడించింది.
  • 2025-26లో దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) 72-74 శాతానికి చేరుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ఇది 71-73 శాతంగా ఉంది.