Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 14, 2026
Current Affairs
ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌
ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌
  • ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2026, ఫిబ్రవరి 12న దిల్లీలో జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో అతడు 362 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మిగతా రెండు పతకాలు భారత్‌కే దక్కాయి. నీరజ్‌ కుమార్‌ (361.8), అఖిల్‌ షెరోన్‌ (343.5) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
  • 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌లో టీమ్‌ స్వర్ణం కూడా భారత్‌కే లభించింది.