Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
లావోస్ రాజధాని వియంటియన్‌లో 2024, నవంబరు 21న జరిగిన ‘ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్ (ఏడీఎంఎం-ప్లస్)’ సదస్సులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని, ప్రసంగించారు.
సరిహద్దు వివాదాలు, వాణిజ్య ఒప్పందాలు సహా పలు సంక్లిష్ట అంతర్జాతీయ అంశాల విషయంలో భారత్ ఎల్లప్పుడూ చర్చల మార్గాన్నే అనుసరిస్తూ వస్తోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ఏడీఎంఎం-ప్లస్ సదస్సులో ఆసియాన్ సభ్యదేశాలతోపాటు భారత్, అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.