Published on Dec 31, 2025
Private Jobs
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ రెగ్యులర్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన  టీచింగ్‌ పోస్టల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు: 

1. పీజీటీ (మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, పీఓఎల్‌ సైన్స్‌ అండ్‌ సైకాలజీ

2. టీజీటీ (హిందీ, మ్యాథ్స్‌, మ్యూజిక్‌, డాన్స్‌, పీఈటీ అండ్‌ కంప్యూటర్‌)

3. పీఆర్‌టీ (అన్ని సబ్జెక్ట్‌లు, మ్యూజిక్‌, డాన్స్‌, పీఈటీ అండ్‌ కంప్యూటర్‌)

4. ప్రీ ప్రైమరీ టీచర్స్‌ (అన్ని సబ్జెక్టులు)

అర్హతలు: పోస్టును అనుసరించి 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎడ్‌, డీఈసీఎడ్‌ ఉత్తీర్ణత, సీటెట్‌/ టెట్‌, పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.04.2025 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.250.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, హైదర్షకోట్‌, ఇబ్రహీంబాగ్‌ పోస్ట్‌, సన్‌సిటీ దగ్గర హైదరాబాద్‌ చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. 

దరఖాస్తు చివరి తేదీ: 25-01-2025.

Website:https://www.apsgolconda.edu.in/