Published on May 24, 2025
Government Jobs
ఆర్‌బీఐలో మెడికల్‌ కన్సల్టెంట్ పోస్టులు
ఆర్‌బీఐలో మెడికల్‌ కన్సల్టెంట్ పోస్టులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ (ఆర్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పార్టైమ్‌ మెడికల్ కన్సల్టెంట్: 13

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: గంటకు రూ.1000.

ఎంపిక ప్రక్రియ: డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రిక్రూట్‌మెంట్ సెక్షన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబయి రీజినల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబయి-400001.

దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్‌ 6

Website:https://opportunities.rbi.org.in/scripts/bs_viewcontent.aspx?Id=4649