రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కోల్‌కతా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
మెడికల్ కన్సల్టెంట్(ఎంసీ): 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: గంటకు రూ.1000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు చివరి తేదీ: 14-02-2025.
Website:https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4591