Published on Jul 27, 2024
Government Jobs
ఆర్‌బీఐలో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
ఆర్‌బీఐలో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 94. 

వివ‌రాలు: 

1. ఆఫీసర్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- జనరల్- 66

2. ఆఫీసర్ ఇన్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- డీఈపీఆర్‌- 21

3. ఆఫీసర్ ఇన్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం- 07

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01-07-2024 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

బేసిక్ పే స్కేల్: నెలకు రూ.55,200 నుంచి రూ.99750.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రి తేదీ: 16-08-2024

Website:https://rbi.org.in/home.aspx

Apply online:https://opportunities.rbi.org.in/Scripts/bs_viewcontent.aspx?Id=4470