ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేథ్
కేంద్రప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేథ్ 2025, మార్చి 24న నియమితులయ్యారు.
ఈయన కర్ణాటక క్యాడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
ఇంతకు ముందు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న తుహిన్ కాంత పాండే, సెబీ ఛైర్మన్‌గా వెళ్లడంతో ప్రస్తుత నియామకం జరిగింది.