Published on Apr 7, 2025
Walkins
ఆర్టిఫీషియల్ లింబ్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌లో పోస్టులు
ఆర్టిఫీషియల్ లింబ్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌లో పోస్టులు

ఆర్టిఫీషియల్ లింబ్స్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కాన్పూర్‌ (ఏఎల్‌ఐఎంసీఓ) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

1. వెబ్‌ పోర్టల్ సపోర్ట్‌: 01

2. హార్డ్‌వేర్‌ & నెట్‌వర్క్‌ ఇంజినీర్‌: 01

3. ఏఐ ఇంజినీర్‌/డేటా సైంటిస్ట్‌: 02

4. ఎస్‌ఏపీ(మెటీరియల్ మేనేజ్‌మెంట్): 01

5. ఎస్‌ఏపీ(సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌): 01

6. ఎస్‌ఏపీ బేసిస్‌: 01

7. ఎస్‌ఏపీ(హ్యూమన్‌ కేపిటల్‌ మేనేజ్‌మెంట్): 01

8. ఎస్‌ఏపీ(ఫైనాన్షియల్ అకౌంటింగ్‌ అండ్‌ కంట్రోలింగ్‌): 01

9. ఎస్‌ఏపీ(ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్): 01

10. ఎస్‌ఏపీ(ప్లాంట్ మెయింటెనెన్స్‌): 01

11. ఎస్‌ఏపీ(అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో బీఈ, మాస్టర్‌ డిగ్రీ(ఐటీ, సీఎస్‌, డేటా సైన్స్‌, ఏఐ)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి ఎస్‌ఏపీ బేసిస్‌, ఎస్‌ఏపీ(అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్) పోస్టులకు 50 ఏళ్లు, మిగతా పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ ప్రదేశం: ఆలిమ్‌కో రీజినల్ మార్కెటింగ్‌ సెంటర్‌, న్యూ దిల్లీ డీ-002, టవర్‌-డీ, గ్రౌండ్ ఫ్లోర్‌, ఎన్‌బీసీసీ వరల్డ్ ట్రేడ్‌ సెంటర్‌, నౌరోజి నరగర్‌, న్యూ దిల్లీ-110055. 

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 15

Website:https://alimco.in/ViewRecruitment?id=FTC-CONTRACTUAL-APRIL-2025