దిల్లీలోని రావు తులారామ్ మెమోరియల్ హాస్పిటల్ (ఆర్‌టీఆర్ఎంహెచ్), ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
వివరాలు:
సీనియర్ రెసిడెంట్: 19
విభాగాలు: ఓబీజీ, పీడియాట్రిక్స్, మెడిసిన్, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్, సర్జరీ, రేడియాలజీ, డెర్మటాలజీ.
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణుతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్ల వరకు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 01-04-2026
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, మొదటి అంతస్తు, రావు తులారామ్ మెమోరియల్ హాస్పిటల్ (RTRMH), జాఫర్పూర్, దిల్లీ -110073.
Website:https://rtrmh.delhi.gov.in/doit-content/vacancy-results