ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో రిషబ్ యాదవ్, జ్యోతి సురేఖ ద్వయం రజతం నెగ్గింది.
2025, సెప్టెంబరు 7న గ్వాంజు (దక్షిణ కొరియా)లో జరిగిన ఫైనల్లో సురేఖ, రిషబ్ యాదవ్ జోడీ 155-157 (39-38, 37-39, 40-40, 39-40)తో నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ స్కోల్‌సెర్, సేన్ డి లాట్ జంట చేతిలో పరాజయంపాలైంది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సురేఖకు ఇది తొమ్మిదో పతకం.