రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో గ్రూప్-డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 38
వివరలు:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. స్పోర్ట్స్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.18,000 - రూ. 56,900.
దరఖాస్తు రుసుము: జనరల్/ఈడబ్ల్యూఎస్,/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/ఈబీసీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు రూ.250.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-02-2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-03-2025.
Website:https://www.rrcmas.in/