Published on Sep 15, 2025
Apprenticeship
ఆర్‌ఆర్‌సీ- సదరన్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు
ఆర్‌ఆర్‌సీ- సదరన్‌ రైల్వేలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులు

చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సదరన్‌ రైల్వే పరిధిలోని లెవెల్‌1, 2, 3, 4, 5 స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 67

వివరాలు:

లెవెల్‌-1: 46

లెవెల్‌-2,3: 16

లెవెల్‌- 4, 5: 05

స్పోర్ట్స్‌ విభాగాలు: అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌, గోల్ఫ్‌, స్పిమ్మింగ్‌, టెన్నిస్‌, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్‌.

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డిగ్రీ  ఉత్తీర్ణతతో పాటు క్రీడా సంబంధిత పతకాలు పొంది ఉండాలి. 

జీతం: నెలకు లెవెల్‌1కు రూ.18,000; లెవెల్‌-2కు రూ.19,900; లెవెల్‌-3కు రూ.21,700; లెవెల్‌-4కు రూ.25,500; లెవెల్‌-5కు రూ.29,200.

వయోపరిమితి: 18 నుంచి 24 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, క్రీడా స్కిల్స్‌, స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ఎస్టీ/మహిళా, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.250.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.10.2025.

Website:https://sr.indianrailways.gov.in/