Published on Nov 17, 2025
Apprenticeship
ఆర్‌ఆర్‌సీఏటీలో అప్రెంటిస్‌ పోస్టులు
ఆర్‌ఆర్‌సీఏటీలో అప్రెంటిస్‌ పోస్టులు

మధ్యప్రదేశ్‌లోని రాజా రామన్‌ సెంటర్‌ ఫర్‌ అడ్మాన్స్‌డ్‌ టెక్నాలజీ (ఆర్‌ఆర్‌సీఏటీ) ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 150

వివరాలు:

విభాగాలు: వెల్డర్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, డ్రాట్స్‌మ్యాన్‌, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏయిర్‌ కండీషనింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ టెక్నీషియన్‌.. తదితరాలు.

అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.11,600.

వయోపరిమితి: 18 - 24 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆర్‌ఆర్‌సీఏటీ అప్రెంటిషిప్‌ పోర్టల్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26.11.2025.

Website:https://www.rrcat.gov.in/hrd/Openings/tasar.html