ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
వివరాలు:
గ్రాడ్యుయేట్ టీచర్: 12
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్: 10
ఇన్‌స్ట్రక్టర్: 05
లైబ్రేరియర్: 02
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈడీ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీఏ, బీఎల్‌ఐఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు గ్రాడ్యుయేట్ టీచర్స్, లైబ్రేరియర్‌కు రూ.32,000- రూ.1,27,000; పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.32,000- రూ.1,45,000;
వయోపరిమితి: గ్రాడ్యుయేట్ టీచర్స్, లైబ్రేరియన్‌కు 30 ఏళ్లు; పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కు 32 ఏళ్లు; ఇన్‌స్ట్రక్టర్‌కు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.200; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎంలకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 07-03-2026.
సీబీటీ తేదీ: 29.03.2026.
Website:https://www.oil-india.com/