Published on Dec 18, 2025
Walkins
ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో కెమిస్ట్ ఉద్యోగాలు
ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో కెమిస్ట్ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ప్రభుత్వ రంగ సంస్థ- ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

కెమిస్ట్ (ఫీల్డ్స్‌): 05

కెమిస్ట్‌ (ల్యాబొరేటరీ): 03

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ70,000.

వయోపరిమితి: 18 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

ఇంటర్యూ తేదీ: 07-01-2026.

వేదిక: ఆయిల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీస్‌, ఐదో అంతస్తు, దులియంజల్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, అస్సాం.

Website:https://www.oil-india.com/