Published on Jun 16, 2025
Walkins
ఆయిల్‌ ఇండియా అసిస్టెంట్‌ ఫిల్టర్‌ ఉద్యోగాలు
ఆయిల్‌ ఇండియా అసిస్టెంట్‌ ఫిల్టర్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

వివరాలు:

జియోలాజిస్ట్‌- 24  (యూఆర్‌-10, ఎస్సీ-03, ఎస్టీ- 02, ఓబీసీ- 07, ఈడబ్ల్యూఎస్‌-02)

అర్హత: జియోలజీ లేదా అప్లైడ్‌ జియోలజీలో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ70,000.

వయోపరిమితి: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

వేదిక: ఆయిల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీస్‌, ఐదో అంతస్తు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌, అస్సాం.

ఇంటర్యూ తేదీలు: 30-06-2025.

Website: https://www.oil-india.com/