Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 24, 2026
Government Jobs
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (ఏపీ హెచ్‌సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 300 

వివరాలు:

1. సెక్షన్ ఆఫీసర్స్: 05

2. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01

3. కంప్యూటర్ ఆపరేటర్: 31 

4. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 

5. లైబ్రేరియన్ గ్రేడ్-II: 01 

6. యూడీ స్టెనోగ్రాఫర్: 07 

7. అసిస్టెంట్: 78 

8. ఎగ్జామినర్: 27 

9. టైపిస్ట్: 44 

10. కాపీయిస్ట్: 34 

11. డేటా ఎంట్రీ ఆపరేటర్: 50

12. స్టెనోగ్రాఫర్: 01 

13. ఆఫీస్ సబార్డినేట్: 20 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/డిగ్రీ/బీటెక్‌/లా డిగ్రీ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.

వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.1,47,760.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

గరిష్ఠ వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు ప్రారంభం: 30.03.2026.

దరఖాస్తు చివరి తేదీ: 19-04-2026.

Website:https://aphc.gov.in/recruitments.php?year=2026