Published on Jun 1, 2025
Admissions
ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్‌
ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్‌

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌ ప్రోగ్రామ్‌- 2025-26.

వ్యవధి: రెండేళ్లు.

భోదనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

మొత్తం సీట్లు: ప్రభుత్వ కళాశాలల్లో 55, అనుబంధ కళాశాలల్లో 330 సీట్లు.

అర్హత: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.

వయోపరిమితి: గరిష్ఠ వయసు 22 ఏళ్లు. 31-08-2025 నాటికి 15 నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.800; ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులకు రూ.400.

దరఖాస్తు చివరి తేదీ: 20-06-2025.

Website: https://apfu.ap.gov.in/