ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్) స్వర్ణాంధ్ర విజన్@2047లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 175
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.60,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 13.
Website: https://apsdpscareers.com/YP.aspx