Published on Dec 15, 2025
Government Jobs
ఆంధ్రప్రదేశ్ ఈఆర్‌ఎస్‌టీవైల్‌ తూర్పు గోదావరిలో పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ఈఆర్‌ఎస్‌టీవైల్‌ తూర్పు గోదావరిలో పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈఆర్‌ఎస్‌టీవైల్‌ ఈస్ట్‌ గోదావరి జిల్లాలో కింది పోస్టుల భర్తీకి జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 35.

వివరాలు:

1. డేటాఎంట్రీ ఆఫరేటర్‌: 03

2. ఫార్మసిస్ట్‌: 03

3. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 03

4. ఆడియో మెట్రీషియన్‌: 04

5. సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌: 03

6. డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌: 02

7. డిస్ట్రిక్ట్‌ పీపీఎం కోఆర్డినేటర్‌: 01

8. అకౌంటెంట్: 02

9. ఎల్‌జీఎస్‌: 08

10. డ్రగ్‌ రెసిస్టెన్స్‌ టీబీ కౌన్సలర్‌: 01

11. హెల్త్‌ విజిటర్‌: 05

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, పారా మెడికల్ కోర్సులు, కంప్యూటర్‌ సర్టిఫికేట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు పోస్టును అనుసరించి రూ.15,000- రూ.35,250.

వయోపరిమితి: 42 ఏళ్ల లోపు ఉండాలి.(ఈడబ్ల్యూఎస్‌/ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు: 47 ఏళ్ల, దివ్యాంగులకు 52, ఎక్స్-సర్వీస్మెన్‌లకు 50 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఉద్యోగానుభవం తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌తో కలిపి జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌, ఈఆర్‌ఎస్‌టీవైల్‌, తూర్పుగోదావరి జిల్లా కార్యాలయానికి పంపించాలి. 

అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీలకు రూ.200; దివ్యాంగులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20.12.2025. 

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్: 30-12-2025.

ఫైనల్ మెరిట్ లిస్ట్: 08-01-2026.

సెలెక్షన్ లిస్ట్: 12-01-2026.

Website:https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/