Published on Sep 23, 2024
Walkins
ఆదిలాబాద్‌ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్/ ఆఫీస్‌ స్టాఫ్
ఆదిలాబాద్‌ కాటన్ కార్పొరేషన్‌లో ఫీల్డ్/ ఆఫీస్‌ స్టాఫ్

ఆదిలాబాద్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

వివరాలు:

1. ఫీల్డ్ స్టాఫ్

2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)

3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్)

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.10.2024 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.25,500. ఫీల్డ్ స్టాఫ్‌కు రూ.37,000.

ఇంటర్వ్యూ తేదీ: 07, 08, 09.10.2024.

స్థలం: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆదిలాబాద్‌ బ్రాంచ్ ఆఫీస్, మంగళ్‌మూర్తి టవర్‌, సినిమా రోడ్డు, ఆదిలాబాద్‌.

Website:https://cotcorp.org.in/Recruitment.aspx?AspxAutoDetectCookieSupport=1