Published on Dec 10, 2025
Walkins
అలహాబాద్‌ యూనివర్సిటీలో కోచ్‌ ఉద్యోగాలు
అలహాబాద్‌ యూనివర్సిటీలో కోచ్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన కోచ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

కోచ్ - 06

విభాగాలు: అథ్లెటిక్స్, హాకీ, వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా,డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.25,000. - రూ.35,000.

ఇంటర్వ్యూ తేదీ: 20.12.2025.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

వేదిక: ది యూనివర్సిటీ గెస్ట్ హౌస్, చైతమ్ లైన్స్, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్.

Website:https://www.allduniv.ac.in/recruitment_show/203