Published on Apr 2, 2025
Internship
అర్బనికా రియల్‌ ఎస్టేట్‌లో ఆర్కిటెక్చర్‌ పోస్టులు
అర్బనికా రియల్‌ ఎస్టేట్‌లో ఆర్కిటెక్చర్‌ పోస్టులు

అర్బనికా రియల్‌ ఎస్టేట్‌ ఎల్‌ఎల్‌పీ కంపెనీ కింది ఆర్కిటెక్చర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ఆర్కిటెక్చర్‌

సంస్థ: అర్బనికా రియల్‌ ఎస్టేట్‌ ఎల్‌ఎల్‌పీ

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఆటోక్యాడ్, గూగుల్‌ స్కెచ్‌అప్‌ నైపుణ్యాలు ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000.

వ్యవధి: నెల రోజులు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 20.04.2025.

Website:https://internshala.com/internship/detail/work-from-home-architecture-internship-at-urbanica-real-estate-llp1742540662