వాహన టైర్ల తయారీదార్ల సంఘం (ఏటీఎంఏ) కొత్త ఛైర్మన్‌గా ఎంఆర్‌ఆఫ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మమ్మేన్ 2025, మార్చి 12న ఎన్నికయ్యారు.
ఇప్పటివరకు ఈ పదవిలో సియెట్ ఎండీ, సీఈఓ అర్నబ్ బెనర్జీ ఉన్నారు. కొత్త వైస్ ఛైర్మన్‌గా బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరు హిరోషి యోషిజేన్ ఎన్నికయ్యారు.
2017 నుంచి ఎంఆర్‌ఎఫ్ సంస్థకు వైస్‌ఛైర్మన్, ఎండీగా మమ్మేన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.