- ఓఎన్‌జీసీ ఛైర్మన్‌గా అరుణ్ కుమార్ సింగ్ పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు. 2026 డిసెంబరు 6 వరకు సింగ్(63) కొనసాగేలా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- 2022లో అరుణ్ ఓఎన్‌జీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.