Published on Dec 24, 2025
Current Affairs
‘అయిలా’
‘అయిలా’
  • దిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తలు డెన్మార్క్, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ‘ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌’ (అయిలా) అనే సరికొత్త కృత్రిమ మేధ పరికరాన్ని రూపొందించారు. శాస్త్రవేత్తల మాదిరిగానే వైజ్ఞానిక ప్రయోగాలను నిర్వహించే సామర్థ్యం వీటికి ఉంటుంది. 
  • అతి సూక్ష్మస్థాయిలో పదార్థాలను విశ్లేషించే అటామిక్‌ ఫోర్స్‌ మైక్రోస్కోప్‌పై అయిలా సాయంతో పరిశోధన నిర్వహించారు.