Published on Apr 18, 2025
Government Jobs
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు

అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏడీసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 02

వివరాలు:

1. చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌: 01

2. లేబర్‌ ఆఫీసర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్‌ ద్వారా. email id recruitment.adcl@gmail.com

దరఖాస్తు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 25.

Website:https://adcl.in/careers.html