Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Dec 22, 2025
Current Affairs
‘అమరజీవి జలధార’
‘అమరజీవి జలధార’
  • జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) వాటర్‌ గ్రిడ్‌ పథకానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘అమరజీవి జలధార’ అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలో 2025, డిసెంబరు 19న విడుదల చేశారు.  
  • జలజీవన్‌ మిషన్‌లో అయిదు ఉమ్మడి జిల్లాల్లో రూ.7,910 కోట్లతో ఐదు ప్రాజెక్టుల పనులు చేపట్టి వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల గ్రామీణుల దాహార్తి తీర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.