Published on Nov 23, 2024
Current Affairs
అమెరికా అటార్నీ జనరల్‌గా పామ్‌ బోండి
అమెరికా అటార్నీ జనరల్‌గా పామ్‌ బోండి

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ పామ్‌ బోండిని ఆ దేశ తదుపరి అటార్నీ జనరల్‌ పదవికి నామినేట్‌ చేశారు.

ప్రస్తుతం ఆమె ఫ్లోరిడా అటార్నీ జనరల్‌గా ఉన్నారు.