ఎన్‌ఎండీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అమితవ ముఖర్జీ పదవీ కాలాన్ని కేంద్రం 2024 నవంబరు 20 నుంచి ఏడాది పొడిగించింది.
కంపెనీ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్న ఆయనకు ఇంతకు ముందు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.