Published on Sep 28, 2024
Private Jobs
అమెజాన్ కంపెనీలో ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ పోస్టులు
అమెజాన్ కంపెనీలో ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ పోస్టులు

అమెజాన్ కంపెనీ ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ I పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

ట్రాన్స్‌పోర్టేషన్ స్పెషలిస్ట్ I (ఎఫ్‌టీసీ రోల్), ఆర్‌ఓసీ

కంపెనీ: అమెజాన్

అనుభవం: 0- 5 సంవత్సరాలు

అర్హత: డిగ్రీ

నైపుణ్యాలు: ఎక్సెల్ (Excel), ఇమెయిల్/చాట్/వాయిస్ సపోర్ట్‌ అనుభం తదితరాలు.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 21.10.2024

Website:https://www.amazon.jobs/en/jobs/2662508/transportation-specialist-i-ftc-role-roc?cmpid=SPLICX0248M&utm_