Published on Oct 10, 2024
Freshers
అమెజాన్ కంపెనీలో అసోసియేట్ పోస్టులు
అమెజాన్ కంపెనీలో అసోసియేట్ పోస్టులు

అమెజాన్ కంపెనీ అసోసియేట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు: 

అసోసియేట్, క్వాలిటీ సర్వీసెస్, క్యూఎస్, యాక్సెస్ పాయింట్ క్యూ్ఎస్.

కంపెనీ: అమెజాన్

అనుభవం: ఫ్రెషర్స్‌

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ

నైపుణ్యాలు: క్యూఏ మెథాడాలజీ అండ్ టూల్స్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు.

జాబ్‌ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 10.11.2024

Website:https://www.amazon.jobs/en/jobs/2797401/associate-quality-services-qs-access-point-qs