Published on Jun 11, 2025
Freshers
అమెజాన్‌లో సపోర్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు
అమెజాన్‌లో సపోర్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

అమెజాన్ కంపెనీ సపోర్ట్‌ ఇంజినీర్‌-II, సెల్లింగ్‌ పార్ట్‌నర్‌ ఎక్స్‌పీరియన్స్‌, సెల్లింగ్‌ పార్ట్‌నర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

సపోర్ట్‌ ఇంజినీర్‌-II, 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత, సాఫ్టవేర్‌ డెవెలప్‌మెంట్‌, టెక్నికల్‌ సపోర్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ట్రబుల్‌షూటింగ్‌ అండ్‌ డీబగ్గింగ్‌ టెక్నికల్‌ సిస్టమ్‌, ఏడబ్ల్యూఎస్‌, నెట్‌వర్క్స్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అనుభవం ఉండాలి.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 6-7-2025

Website:https://www.amazon.jobs/en/jobs/2910415/support-engineer-ii-selling-partner-experience-selling-partner-experience