Published on Mar 21, 2025
Freshers
అమెజాన్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ పోస్టులు
అమెజాన్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్ పోస్టులు

అమెజాన్ కంపెనీ ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్, ఏవీ పోస్టుల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తుంది.

వివరాలు:

పోస్టు: ట్రాన్స్‌పోర్టేషన్ రిప్రజెంటేటివ్, ఏవీ.

కంపెనీ: అమెజాన్

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ.

అనుభవం: 10-12 నెలలు

నైపుణ్యాలు: లాజిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్, లీన్/సిక్స్ సిగ్మా ట్రైనింగ్, ఎస్‌క్యూఎల్‌ (SQL), అడ్వాన్స్‌డ్ ఎక్సెల్‌లో ప్రావీణ్యం (పివోట్ టేబుల్స్, వ్లూకప్‌), కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 20.4.2025

Website:https://www.amazon.jobs/en/jobs/2932714/transportation-representative-av