అమెజాన్ కంపెనీ ఎంఎల్ డేటా అసోసియేట్-II పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ఎంఎల్ డేటా అసోసియేట్-II
కంపెనీ: అమెజాన్
అనుభవం: 0- 2 సంవత్సరాలు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ
నైపుణ్యాలు: టాస్క్ ఎగ్జిక్యూషన్ ఎబిలిటీ, రిసెర్చ్, ఎస్ఓపీ, డేటా అనలైజింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా ప్రాసెసింగ్ తదితరాలు.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: 21.11.2024
Website:https://www.amazon.jobs/en/jobs/2755687/ml-data-associate-ii