Published on Sep 28, 2024
Internship
అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టులు
అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టులు

అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌ సంస్థ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు:

గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టులు 

సంస్థ: అప్టాగ్రిమ్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నైపుణ్యం: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌.

స్టైపెండ్‌: నెలకు రూ.15,000.

వ్యవధి: 6 నెలలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు గడువు: 11-10-2024.

Website:https://internshala.com/internship/details/graphic-design-internship-in-hyderabad-at-aptagrim-consulting-private-limited1726048664