Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Apr 2, 2026
Admissions
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు
అన్నమాచార్య యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ అన్నమాచార్య జిల్లా, రాజంపేట్‌లోని అన్నమాచార్య యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరానికి వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

పీహెచ్‌డీ 2026-27 ప్రవేశాలు (ఫుల్‌ టైం, పార్ట్‌టైం రిసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌)

విభాగాలు:

సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, ఫార్మాసిట్యూకల్‌ సైన్స్‌.

అర్హత: పీజీ, ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ/ఎంఫిల్‌/ఎంఫార్మీసీ/ఫార్మ్‌డీ/ఎంఎస్‌ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30.05.2026.

పరీక్ష తేదీ: 17.06.2026.

ఇంటర్వ్యూ తేదీ: 17.06.2026.

షార్ట్‌లిస్ట్‌ జాబితా: 25.06.2026.

Website:https://annamacharyauniversity.edu.in/