97వ ఆస్కార్ నామినేషన్లలో 2025లో మన దేశం నుంచి ‘అనూజ’ లఘు చిత్రం నిలిచింది.
ఆడమ్ జే గ్రేవ్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్ పురస్కారాల్లో లైవ్ యాక్షన్ విభాగంలో బరిలోకి దిగింది. గునీత్ మోంగా దీన్ని నిర్మించారు.
ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అనూజ అనే తొమ్మిదేళ్ల అమ్మాయి జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.