తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన రేణుకా యారా, నందికొండ నర్సింగ్‌రావు, ఇ.తిరుమలాదేవి, బి.ఆర్.మధుసూదన్‌రావులు 2025, జనవరి 25న ప్రమాణం చేశారు.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ వారితో ప్రమాణం చేయించారు.