Published on Oct 3, 2024
Private Jobs
అంథాలజీలో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు
అంథాలజీలో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులు

అంథాలజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

పోస్టు: అసోసియేట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ 

కంపెనీ: అంథాలజీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌

అనుభవం: 0-2 సంవత్సరం.

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ.

నైపుణ్యాలు: అనలటికల్ స్కిల్స్‌, టీమ్ ప్లేయర్, రిలేషనల్ డేటాబెస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మల్టీ థ్రెడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 25.10.2024

Website:https://careers.anthology.com/jobs/14979246-associate-software-developer?tm_job=4205&tm_event=view&tm_company=14601